Monday, 17 September 2012

త్వరలో వి.ఆర్.ఓ, వి.ఆర్.ఏ posts

NEW VRO , VRA NOTIFICATION 

వి.ఆర్.ఓ పోస్టును ఆశించి భంగపడిన నిరుద్యోగులకు శుభవార్త. పాత ప్రిపరేషన్ మర్చిపోకముందే మళ్లీ కొత్త నోటిఫికేషన్ రాబోతున్నది. 1300 వి.ఆర్.ఓ, 3600 వి.ఆర్.ఏ పోస్టులు భర్తీకి రాబోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో వి.ఆర్.ఓ పాత నోటిపికేషన్ భర్తీ ప్రక్రియ ముగిసింది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది రాసిన ఈ నోటిఫికేషన్ ద్వారానే కొత్తగా వచ్చిన ఖాళీలను భర్తీ చేయాలని తొలుత భావించినప్పటికీ పూర్వాపరాలు, న్యాయ వివాదాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ యోచనను ప్రభుత్వం విరమించుకున్నది. కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నోటిఫికేషన్ నవంబర్ లేదా  డిసెంబర్ లో ఉండవచు ...

No comments:

Post a Comment