PROHIBITION & EXCISE CONSTABLES EXAM GUIDANCE
Showing posts with label SI. Show all posts

Thursday, 18 October 2012
Monday, 1 October 2012
Sunday, 30 September 2012
Tuesday, 25 September 2012
సబ్‌ఇన్‌స్పెక్టర్
సబ్‌ఇన్‌స్పెక్టర్ రాతపరీక్షలో భాషా సామర్థ్య పేపర్ కీలకం.
ఈ పేపర్‌లో ఇంగ్లిష్, తెలుగు భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. కేవలం ఈ పేపర్ అర్హతకు ఉద్దేశించిందే అయినప్పటికీ ఇందులో క్వాలిఫై కాకపోతే మిగతా పేపర్లలో అత్యధిక మార్కులు
సాధించినా నిరుపయోగమే.
ఎస్.ఐ. రాత పరీక్షలో ఇంగ్లీష్‌ను పేపర్-1గా ఇస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కాని ఈ పేపర్ జాబ్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో అభ్యర్థుల జనరల్ ఇంగ్లీష్ సామ ర్థ్యాన్ని పరీక్షించడం కోసమే వీటిని ప్రవేశపెట్టారు.

Monday, 24 September 2012
సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో రీజనింగ్ ఎబిలిటీ విశ్లేషణ

ఎస్‌ఐ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. పేపర్-1 (ఇంగ్లీష్), పేపర్-2 (తెలుగు) భాషా సామర్థ్యానికి చెందినవి. ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్లే. వీటి మార్కులు గ్రాండ్ స్కోర్‌నందు కౌంట్ చేయబడవు. అయినప్పటికీ వీటిలో అర్హత సాధించుట తప్పనిసరి. పేపర్-3 (అర్థమెటిక్, రీజనింగ్) మరియు పేపర్-4 (జనరల్ స్టడీస్)లు ఒక్కొక్క పేపర్ 200 మార్కులకు ఉంటుంది. పేపర్-3 విషయానికొస్తే అర్థమెటిక్ మరియు రీజనింగ్ పేపర్ అభ్యర్థులకు కీలకమైనది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కొంచెం కష్టంతో కూడుకున్నది. ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా సాధన చేయుట ద్వారా ఈ పేపర్ నందు పట్టు సాధించవచ్చు. పేపర్-3లో ‘‘రీజనింగ్ ఎబిలిటీ’’ పై ఈ దిగువన పేర్కొనబడిన విశ్లేషణను పరిశీలించండి.

Saturday, 22 September 2012
GENERAL STUDIES STUDY MATERIAL
GENERAL STUDIES STUDY MATERIAL
These materials are helpful for all competitive exams.
AP ECONOMY .......Click Here.
AP GEOGRAPHY .......Click Here.
AP HISTORY .......Click Here.
INDIAN CONSTITUTION .......Click Here.
BOTANY .......Click Here.
INDIAN HISTORY .......Click Here.
PHYSICAL SCIENCE .......Click Here.

Friday, 21 September 2012
GENERAL STUDIES MODEL PAPERS
GENERAL STUDIES MODEL PAPERS
General Studies Model Papers for all competitive exams.All are group 1 model papers, but these materials are very helpful to all the competitive exams.
Note:All model papers old. Current affairs questions are not updated.
Model Paper I........Click Here.
Model Paper II........Click Here.
Model Paper III........Click Here.
Model Paper IV........Click Here.
Model Paper V........Click Here.
Model Paper VI........Click Here.
Model Paper VII........Click Here.
Model Paper VIII........Click Here.
Model Paper IX........Click Here.
Model Paper X........Click Here.

Wednesday, 19 September 2012
Subscribe to:
Posts (Atom)