Sunday, 30 September 2012
Saturday, 29 September 2012
Studies Exams marketing aptitude/computer knowledge
marketing aptitude/computer knowledge
SBI CLERKS
ఎస్‌బిఐ క్లర్క్ పరీక్ష విధానంలో ప్రధానంగా 5 విభాగాలుంటాయి. అవి జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్. ప్రశ్నాపత్రంలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ విభాగానికి 40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్‌కు 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి 40 మార్కులు, మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్‌కు 40 మార్కులు కేటాయించారు. ఈ పరీక్ష విధానంలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్కు తీసివేస్తారు. ప్రతి విభాగంలోనూ క్వాలిఫై కావాలి. ఈ పరీక్షా విధానంలో ముఖ్యమైన మార్కెటింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్‌పై మోడల్ ప్రశ్నలు అందిస్తున్నాం...
1. CPU stands for ___ ( )
1) Computer Processing Unit
2) Central Processing Unit
3) Computer Protection Unit
4) Central Processing Upload
5) None of these

India's heaviest satellite GSAT-10 successfully launched

India's advanced communication satellite GSAT-10 that would augment telecommunication, direct-to-home broadcasting and radio navigation services was successfully launched early on Saturday (29-09-2012) on board Ariane-5 rocket from Europe's spaceport in French Guiana in South America.
Friday, 28 September 2012
Junior Assistants in Andhra Pradesh Board of Intermediate Education Result List

JUNIOR ASSISTANS IN ANDHRA PRADESH BOARD
OF INTERMEDIATE EDUCATION.NOTIFICATION
NO.51/2011 (GENERAL RECRUITMENT)....Click Here.
Thursday, 27 September 2012
Wednesday, 26 September 2012
తేదీలు-సంఘటనలు
తేదీలు-సంఘటనలు
అంతర్జాతీయం
-సెప్టెంబర్ 8 ః చైనా త్వరలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విద్యావిధానంపై హాంకాంగ్‌లో నిరసన వ్యక్తం అయింది.
-సెప్టెంబర్ 11 ః ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ విడుదల చేసింది. తొలి స్థానంలో అమెరి కాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. కేంబ్రిడ్జి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
-సెప్టెంబర్ 12 ః అమెరికాలో రూపొందిన ఒక సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందంటూ ఒక వర్గం లిబియాలోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా రాయభారి క్రిస్టోఫర్ స్టివెన్స్‌లీతో పాటు మరో ముగ్గురు మృతిచెందారు

Tuesday, 25 September 2012
సబ్‌ఇన్‌స్పెక్టర్
సబ్‌ఇన్‌స్పెక్టర్ రాతపరీక్షలో భాషా సామర్థ్య పేపర్ కీలకం.
ఈ పేపర్‌లో ఇంగ్లిష్, తెలుగు భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. కేవలం ఈ పేపర్ అర్హతకు ఉద్దేశించిందే అయినప్పటికీ ఇందులో క్వాలిఫై కాకపోతే మిగతా పేపర్లలో అత్యధిక మార్కులు
సాధించినా నిరుపయోగమే.
ఎస్.ఐ. రాత పరీక్షలో ఇంగ్లీష్‌ను పేపర్-1గా ఇస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కాని ఈ పేపర్ జాబ్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో అభ్యర్థుల జనరల్ ఇంగ్లీష్ సామ ర్థ్యాన్ని పరీక్షించడం కోసమే వీటిని ప్రవేశపెట్టారు.

Monday, 24 September 2012
సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో రీజనింగ్ ఎబిలిటీ విశ్లేషణ

ఎస్‌ఐ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. పేపర్-1 (ఇంగ్లీష్), పేపర్-2 (తెలుగు) భాషా సామర్థ్యానికి చెందినవి. ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్లే. వీటి మార్కులు గ్రాండ్ స్కోర్‌నందు కౌంట్ చేయబడవు. అయినప్పటికీ వీటిలో అర్హత సాధించుట తప్పనిసరి. పేపర్-3 (అర్థమెటిక్, రీజనింగ్) మరియు పేపర్-4 (జనరల్ స్టడీస్)లు ఒక్కొక్క పేపర్ 200 మార్కులకు ఉంటుంది. పేపర్-3 విషయానికొస్తే అర్థమెటిక్ మరియు రీజనింగ్ పేపర్ అభ్యర్థులకు కీలకమైనది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కొంచెం కష్టంతో కూడుకున్నది. ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా సాధన చేయుట ద్వారా ఈ పేపర్ నందు పట్టు సాధించవచ్చు. పేపర్-3లో ‘‘రీజనింగ్ ఎబిలిటీ’’ పై ఈ దిగువన పేర్కొనబడిన విశ్లేషణను పరిశీలించండి.

Sunday, 23 September 2012
sbi associated banks general awareness
sbi associated banks general awareness
1) As per RBI DATA Which of the following is about accounts Indian women in Banks? ( )
1. Indian Women in rural areas held more bank accounts when compared to women in semi - urban, urban and metropolitan areas 2. A total of 5.25 crore accounts had been opened by rural women. 3. Women in semi-urban areas held Rs 4.47 crore accounts while metropolitan women had opened Rs 3.98 crore accounts
4. All the above

Saturday, 22 September 2012
GENERAL STUDIES STUDY MATERIAL
GENERAL STUDIES STUDY MATERIAL
These materials are helpful for all competitive exams.
AP ECONOMY .......Click Here.
AP GEOGRAPHY .......Click Here.
AP HISTORY .......Click Here.
INDIAN CONSTITUTION .......Click Here.
BOTANY .......Click Here.
INDIAN HISTORY .......Click Here.
PHYSICAL SCIENCE .......Click Here.

Friday, 21 September 2012
GENERAL STUDIES MODEL PAPERS
GENERAL STUDIES MODEL PAPERS
General Studies Model Papers for all competitive exams.All are group 1 model papers, but these materials are very helpful to all the competitive exams.
Note:All model papers old. Current affairs questions are not updated.
Model Paper I........Click Here.
Model Paper II........Click Here.
Model Paper III........Click Here.
Model Paper IV........Click Here.
Model Paper V........Click Here.
Model Paper VI........Click Here.
Model Paper VII........Click Here.
Model Paper VIII........Click Here.
Model Paper IX........Click Here.
Model Paper X........Click Here.

Thursday, 20 September 2012
APPSC GROUP II PREVIOUS PAPERS
APPSC GROUP II PREVIOUS PAPERS
APPSC GROUP II 2012 PAPERS
PAPER I.........Click Here.
PAPER II.........Click Here.
PAPER III.........Click Here.
APPSC GROUP II 2011 PAPERS
PAPER I.........Click Here.
PAPER II.........Click Here.
PAPER III.........Click Here.
APPSC GROUP II 2008 PAPERS
PAPER I.........Click Here.
PAPER II.........Click Here.
PAPER III.........Click Here.
APPSC GROUP II 2005 PAPERS
PAPER I.........Click Here.
APPSC GROUP II 2003 PAPERS
PAPER I.........Click Here.
APPSC GROUP III (VDO) 1988 PAPER .....Click Here.

Wednesday, 19 September 2012
Tuesday, 18 September 2012
Arithmetic-Material for BANK EXAMS
Arithmetic-Material for BANK EXAMS
Useful material for all competitive exams.
To View or Download .......Click Here.

Monday, 17 September 2012
త్వరలో వి.ఆర్.ఓ, వి.ఆర్.ఏ posts
NEW VRO , VRA NOTIFICATION
వి.ఆర్.ఓ పోస్టును ఆశించి భంగపడిన నిరుద్యోగులకు శుభవార్త. పాత ప్రిపరేషన్ మర్చిపోకముందే మళ్లీ కొత్త నోటిఫికేషన్ రాబోతున్నది. 1300 వి.ఆర్.ఓ, 3600 వి.ఆర్.ఏ పోస్టులు భర్తీకి రాబోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో వి.ఆర్.ఓ పాత నోటిపికేషన్ భర్తీ ప్రక్రియ ముగిసింది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది రాసిన ఈ నోటిఫికేషన్ ద్వారానే కొత్తగా వచ్చిన ఖాళీలను భర్తీ చేయాలని తొలుత భావించినప్పటికీ పూర్వాపరాలు, న్యాయ వివాదాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ యోచనను ప్రభుత్వం విరమించుకున్నది. కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నోటిఫికేషన్ నవంబర్ లేదా డిసెంబర్ లో ఉండవచు ...

Sunday, 16 September 2012
APPSC EXAMS OFFICIAL KEYS
APPSC OFFICIAL REVISED FINAL KEY FOR JUNIOR ASSISTANT IN BOARD OF INTERMEDIATE EDUCATION
Official key for JR.ASST. BOARD OF INTER.EDU.(51/2011)
PAPER I ...click here.
PAPER II ....click here.
Saturday, 15 September 2012
APPSC EXAMS OFFICIAL KEYS
APPSC Official Revised Final Key for Junior Accountant, Junior Assistant, Junior Stenographers and Typists in A.P. Vaidya Vidhana Parishad
Official key for J.As/JR.STENOS / TYPISTS IN V.V. PARISHAD(53/2011)
PAPER I ....click here.
PAPER II....click here.
Friday, 14 September 2012
Thursday, 13 September 2012
GK Bits-01
GK Bits-01
1.
The nodal agency of Government of India for Administrative reforms is—
(A) Ministry of Personnel
(B) Home Ministry
(C) Cabinet Secretariat
(D) Department of Administrative Reforms and Public Grievances

2.
At present, how many states have Legislative Councils ?
(A) 7
(B) 6
(C) 5
(D) 4
(A) 7
(B) 6
(C) 5
(D) 4
Only in AP,Bihar, Jammu & Kashmir, Karnataka, Maharashtra and Uttar Pradesh, there are two houses known as Legislative Assembly and Legislative Council.
Wednesday, 12 September 2012
Tuesday, 11 September 2012
Monday, 10 September 2012
Sunday, 9 September 2012
Saturday, 8 September 2012
Bank Clerk - SBI Associates - Previous Paper with Complete Solutions

Friends, today we are giving you the Completely Solved Paper of State Bank of India (SBI) Associates Clerical exam held on 1st March 2009. First try to solve this paper in the specified time (without seeing the key). Later check your answers with the given key. If you have any doubts iabout the procedures, you can refer to the Solutions given at the end of the paper. All the best and Happy Reading :)

GENERAL AWARENESS MCQs FOR ALL BANK EXAMS

1. Who was the flag bearer for India during the closing ceremony of the London Olympics on August 12, 2012?
1) MC Mary Kom
2) Saina Nehwal
3) Sushil Kumar
4) Gagan Narang
5) Vijay Kumar
2. Which of the following countries granted asylum to WikiLeaks founder Julian Assange on August 16, 2012?
1) Sweden
2) Australia
3) Cuba
4) Venezuela
5) Ecuador

Subscribe to:
Posts (Atom)